సిరివెళ్ల: యువత బెట్టింగ్ యాప్స్ కు దూరంగా ఉండండి

53చూసినవారు
సిరివెళ్ల: యువత బెట్టింగ్ యాప్స్ కు దూరంగా ఉండండి
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ తాలూకా, సిరివెళ్ల ఎస్సై బెట్టింగ్ యాప్స్ ల గురించి యువతకు తన సందేశాన్ని తెలియజేస్తూ, యువత బెట్టింగ్ యాప్స్ కు దూరంగా ఉండాలని సిరివెళ్ల ఎస్సై చిన్న పీరయ్య గురువారం అన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు సెల్ ఫోన్ ఇచ్చే ముందు తగిన ఆలోచన చేసి వారికి ఎంతవరకు సమయం కేటాయిస్తే బాగుంటుందన్న విషయాన్ని తల్లిదండ్రులు కచ్చితంగా గమనించలని సిరివెళ్ల ఎస్సై చిన్న పీరయ్య తెలిపారు.

సంబంధిత పోస్ట్