పెంచలకోన పవిత్రోత్సవాలకు అహోబిలంలో ప్రత్యేక పూజలు

67చూసినవారు
పెంచలకోన పవిత్రోత్సవాలకు అహోబిలంలో ప్రత్యేక పూజలు
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీపెనుశీల లక్ష్మీనరసింహ స్వామి వారి పవిత్రోత్సవాలకు వినియోగించే పవిత్ర మాలలను బుధవారం అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ఉంచి ఆలయ ప్రధాన అర్చకులు కీడాంబి వేణుగోపాల ఆచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ పెనుశీల లక్ష్మీనరసింహస్వామి  పవిత్రోత్సవాలు సందర్భాన్ని పురస్కరించుకొని పవిత్ర మాలలకు కొన్నేళ్లుగా రంగారావు గోష్టి సభ్యుల తరపున పవిత్రమాలలను అందజేయడం ఆనవాయితీగా వస్తోంది.

సంబంధిత పోస్ట్