ఆళ్లగడ్డ పట్టణంలో వైపిపిఎంప్రభుత్వ జూనియర్ కళాశాలలో సంక్రాంతి పండగ పురస్కరించుకొని ముగ్గుల పోటీలు శుక్రవారం నిర్వహించారు. పోటీల్లో పాల్గొన్న విద్యార్థినులకు ప్రధమ ఏం పద్మావతి నాగలక్ష్మి హేమలక్ష్మీ ద్వితీయ బహుమతి గురు లక్ష్మీ లక్ష్మీ దేవి తృతీయ సుహాసిని రమీజా చతుర్ధ శ్వేత నాగ హారిక బహుమతులను కళాశాల ప్రిన్సిపాల్ వై. అజయ్ కుమార్ ప్రధానము చేశారు. విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.