ఓ మంచి నాయకుడిని కోల్పోయాం... ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల

51చూసినవారు
ఓ మంచి నాయకుడిని కోల్పోయాం... ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల
పేద బడుగు బలహీన వర్గాల పక్షాన నిలిచి సేవలందిస్తూ గంగుల వర్గీయుడిగా ఏళ్ల తరబడి పార్టీలు మారకుండా నిలిచిన ఓ మంచి నాయకుడు రామ వీరారెడ్డిని కోల్పోవడం పార్టీకి తీరని లోటని ఆయన అన్నారు. శనివారం మురళి కృష్ణారెడ్డి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈయన వెంట ఎంపీపీ వీరభద్రుడు, వైసీపీ మండల కన్వీనర్ కుమార్ రెడ్డి, పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్