ఆలూరు: హనుమాన్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే విరుపాక్షి

83చూసినవారు
ఆలూరు: హనుమాన్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే విరుపాక్షి
ఆలూరు నియోజకవర్గం హొళగుంద మండల కేంద్రంలో శనివారం హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలాంజినేయస్వామి ఆలయంలో ఎమ్మెల్యే విరుపాక్షి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ మండల కన్వీనర్, జిల్లా ఉపాధ్యక్షులు, జడ్పీటీసీ, ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కో కన్వీనర్, సర్పంచ్‌లు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్