ఆలూరు నియోజకవర్గంలోని చిప్పగిరి, ఆస్పరి, దేవనకొండ, అలూరు, హెూళగుంద, హలహర్వీ మండలాల్లోని సమస్యలను అలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి జిల్లా డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ బిందు మాధవ్ దృష్టికి తీసుకెళ్లారు. బుధవారం కర్నూలులోవారిని మర్యాద పూర్వకంగా కలిసి దుశ్యాలువతో పూలగుచ్చాల తో వారిని సన్మానించి నియోజకవర్గంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని కోరారు.