ఆలూరు: కూటమి పాలనతో అభివృద్ధి

85చూసినవారు
ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి దిశగా నడిపించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని జనసేన పార్టీ ఆలూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ తెర్నకల్ వెంకప్ప తెలిపారు. బీసీ కార్పొరేషన్ లోన్ ఇప్పిస్తామని కొందరు రూ. 20 వేల వసూలు చేస్తున్నారని వచ్చిన ఫిర్యాదులను అధికారులు తీవ్రంగా తీసుకోవాలని సూచించారు. రాజకీయ జోక్యం లేకుండా ఉపాధి హామీ, మధ్యాహ్న భోజనం పథకాలను పారదర్శకంగా అమలు చేయాలన్నారు. కూటమి సమన్వయంతోనే అభివృద్ధి సాధ్యం అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్