ఆలూరు: అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకెళ్లాలి

83చూసినవారు
ఆలూరు: అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకెళ్లాలి
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతిని ఆలూరులో సోమవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలో అంబేద్కర్ సర్కిల్ వద్ద ఎమ్మెల్యే విరుపాక్షి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకెళ్లాలని అన్నారు. దేశంలో అంబేద్కర్‌ బడుగు, బలహీనవర్గాలు, దళితుల సంక్షేమం కోసం పోరాడిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు.

సంబంధిత పోస్ట్