హోళగుందలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు

69చూసినవారు
ఆలూరు నియోజకవర్గంలోని హొళగుందల మండల కేంద్రంలో సోమవారం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సామూహిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరిగిన సామూహిక వివాహాల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్