ఆలూరు: వైఎస్ జగన్ ను కలిసిన ఎమ్మెల్యే, ఈరన్న హత్యపై చర్చ

77చూసినవారు
ఆలూరు: వైఎస్ జగన్ ను కలిసిన ఎమ్మెల్యే, ఈరన్న హత్యపై చర్చ
వైస్సార్సీపీ పార్టీ అధ్యక్షులు వైస్ జగన్ మోహన్ రెడ్డిని కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి కలిశారు. మంగళవారం తాడేపల్లి వైస్సార్సీపీ కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి, మాట్లాడారు. ఆలూరు నియోజకవర్గంలోని అరికేర గ్రామంలో కురువ ఈరన్న హత్యపై చర్చించారు. ఈ ఘటనపై స్పందిస్తూ, కురువ ఈరన్న కుటుంబానికి వైస్సార్సీపీ పార్టీ సహాయం అందిస్తామని, త్వరలో అరికేర గ్రామంలో పర్యటిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్