ఆలూరు: తొమ్మిది గడ్డివాములు దగ్ధం.. రూ. 10 లక్షల ఆస్తి నష్టం

73చూసినవారు
ఆలూరు: తొమ్మిది గడ్డివాములు దగ్ధం.. రూ. 10 లక్షల ఆస్తి నష్టం
హొళగుంద మండలం హెబ్బటంలో శుక్రవారం తొమ్మిది గడ్డివాములు కాలి బూడిదయ్యాయి. దాదాపు రూ. 10 లక్షల ఆస్తి నష్టం సంభవించింది. కురుకుంద రోడ్డులో రైతులు శేకన్న, పెద్దనాగయ్య, కిష్టప్ప, తిక్కయ్యకు చెందిన చెరో రెండు గడ్డివాములతో పాటు ఉసేన్ పీరాకు చెందిన ఒక గడ్డివామి ఈ ప్రమాదంలో కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ట్రాక్టర్ రూ. 25 వేలతో కర్ణాటకలో గ్రాసం కొనుగోలు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్