ఆలూరు: కారు-లారీ ఢీ.. ఆరుగురికి తీవ్ర గాయలు

59చూసినవారు
ఆలూరు: కారు-లారీ ఢీ.. ఆరుగురికి తీవ్ర గాయలు
ఆలూరు మండలంలోని హులేబీడు సమీపంలోని హైవే-167పై కారు, మినీ లారీ ఢీకొన్న ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. మంగళవారం బళ్లారి వెళ్తున్న రంగప్రసాద్‌ కుటుంబ కారు, కందుల లోడుతో ఆదోనికి వెళ్తున్న మినీ లారీని హులేబీడు సమీపంలో ఢీకొట్టింది. ప్రమాదంలో రంగప్రసాద్‌ చెయ్యి విరిగి తీవ్రగాయాలు కాగా, ఇతరులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆలూరు నుంచి బళ్లారి ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్