ఆలూరు: కూటమి సర్కార్‌పై గవర్నర్‌కు వైసీపీ ఫిర్యాదు

58చూసినవారు
ఆలూరు: కూటమి సర్కార్‌పై గవర్నర్‌కు వైసీపీ ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్ రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నేతలు గవర్నర్‌ ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌కు ఫిర్యాదు చేశారు. బొత్స సత్యనారాయణ, ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి తదితరులు గురువారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. ప్రభుత్వ పథకాల అమలులో వైసీపీ అనుకూలులకు వివక్ష చూపిస్తున్నారని, సీఎం చంద్రబాబు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్