ఆలూరు నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి వీరభద్రగౌడ్ వర్గం, సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాలను అడ్డుకున్నారు. శనివారం ఆస్పరిలో టీడీపీలోని ఇరువర్గాలు మధ్య ఉద్రిక్తత ఏర్పడింది. వీరభద్రగౌడ్ వర్గీయులను పోలీసులు బయటకు తోసేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, టీడీపీ ప్రోగ్రామ్స్ కో-ఆర్టినేటర్లపై నినాదాలు చేశారు. బి. వీరభద్రగౌడ్, వైకుంఠం ప్రసాద్ వర్గాలు మధ్య వర్గవిభేదాలు భగ్గుమంటున్నాయి.