చిన్నహోతూరు: జీవితం మీద విరక్తి చెంది మహిళ ఆత్మహత్య

54చూసినవారు
చిన్నహోతూరు: జీవితం మీద విరక్తి చెంది మహిళ ఆత్మహత్య
ఆస్పరి మండలం చిన్నహోతూరు గ్రామానికి చెందిన కళావతి (33) శనివారం ఆత్మహత్యకు పాల్పడింది. ఆస్పరి సీఐ మస్తాన్ వలి తెలిపిన వివరాల మేరకు. భర్త రఘు 13 ఏళ్లు క్రితం మరణించిన తర్వాత ఇంట్లో దిగులుతో, జీవితం మీద విరక్తి చెంది ఆమె విషగుళికలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. తల్లి ప్రభావతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్