చిన్నటేకూరు: నీట్ లో గురుకులం విద్యార్థుల ప్రతిభ

71చూసినవారు
చిన్నటేకూరు: నీట్ లో గురుకులం విద్యార్థుల ప్రతిభ
చిన్నటేకూరులోని బిఆర్ అంబేద్కర్ గురుకులం అకాడమీ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారని కోఆర్డినేటర్ ఇంజేటి శ్రీదేవి తెలిపారు. గాడి సురేంద్ర (526), ఎం.సాయి (502), కే.గణేష్ (497), పి.అజయ్ (497), ఎన్‌కే.సద్గురు (462) వంటి విద్యార్థులు ఆల్ ఇండియా స్థాయిలో మెరుగైన ర్యాంకులు సాధించి అడ్మిషన్లు పొందే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో కూడా ఏడుగురు విద్యార్థులకు అవకాశాలు లభించాయన్నారు.

సంబంధిత పోస్ట్