చిప్పగిరి: సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి కిట్ల పంపిణీ

55చూసినవారు
చిప్పగిరి: సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి కిట్ల పంపిణీ
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి కిట్లు పంపిణీ చేశారు. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి. ఏకాంబరం, పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ ఆదినారాయణ విద్యార్థులకు కిట్లను పంపిణీ చేశారు. తమ పాఠశాలలో 6 నుండి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులందరికీ. కిట్లు అందజేయనున్నట్లు ప్రధానోపాధ్యాయులు పి. ఏకాంబరం తెలిపారు. ప్రభుత్వం అందించే విద్యార్థి కిట్లను సద్వినియోగం చేసుకొని విద్యార్థులందరూ చదువులో రాణించాలని కోరారు.

సంబంధిత పోస్ట్