చిప్పగిరి: మొహర్రం వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే విరూపాక్షి

15చూసినవారు
చిప్పగిరి: మొహర్రం వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే విరూపాక్షి
చిప్పగిరి పట్టణంలో మొహర్రం పండుగ సందర్భంగా ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి ఆదివారం పీర్ల మాఖన్ దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నియోజకవర్గంలో మొహర్రం శాంతియుతంగా, మతాలకతీతంగా సోదరత్వంతో పండుగ జరుపుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ సభ్యులు, జడ్పీటీసీ, కన్వీనర్, ఎంపీపీ, సర్పంచ్, ఎంపీటీసీ, వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్