దేవనకొండ: ఏడాది పాలన సంబరాలు

81చూసినవారు
దేవనకొండ: ఏడాది పాలన సంబరాలు
దేవనకొండలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ఫెడరేషన్ ఛైర్మన్ బొజ్జమ్మ ఆధ్వర్యంలో గురువారం సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఐదేళ్ల జగన్ పాలనతో శిథిలమైన అమరావతి మళ్లీ జీవంతమవుతోందని, 'రివర్స్' పాలసీలతో దెబ్బతిన్న పోలవరం పనులు ఇప్పుడు గడుపుతున్నాయన్నారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్