దేవనకొండ: కూటమి పాలనలో ఊహించని విధంగా అభివృద్ధి

60చూసినవారు
దేవనకొండ: కూటమి పాలనలో ఊహించని విధంగా అభివృద్ధి
కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది పాలనలోనే ఊహించని విధంగా అభివృద్ధి జరిగిందని రాష్ట్ర వాల్మీకి ఫెడరేషన్ చైర్మన్ కప్పట్రాళ్ల బోజ్జమ్మ అన్నారు. గురువారం దేవనకొండ మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి, పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేశారు. మండల కన్వీనర్ విజయభాస్కర్ గౌడ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్