ఆస్పరిలో సుపరిపాలన: టీడీపీ నాయకుల సమన్వయ సమావేశం

17చూసినవారు
ఆస్పరిలో సుపరిపాలన: టీడీపీ నాయకుల సమన్వయ సమావేశం
ఆస్పరిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో నిర్వహించారు. శనివారం ఆర్టీసీ చైర్మన్ పూల నాగరాజు ఆధ్వర్యంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు తికారెడ్డి, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధిపై వివరించారు. ఎంపీ నాగరాజు, ఆలూరు తెలుగుదేశం పార్టీ సమస్యలు పరిష్కరించేందుకు ప్రోగ్రాం కమిటీ కోఆర్డినేటర్లుగా నియమితులయ్యారు.

సంబంధిత పోస్ట్