హాలహర్వి మండల కేంద్రంలోని క్షేత్రగుడి ఆంజనేయ స్వామి కళ్యాణ మండపంలో శుక్రవారం వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి పాల్గొని, చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీపై కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడి పనిచేయాలని సూచించారు.