మనోజ్ కుమార్ గౌడ్ కుటుంబాన్ని ఆదుకుం టాం: విరుపాక్షి

70చూసినవారు
మనోజ్ కుమార్ గౌడ్ కుటుంబాన్ని ఆదుకుం టాం: విరుపాక్షి
చిప్పగిరి మండలం రామదుర్గం గ్రామానికి చెందిన మనోజ్ కుమార్ గౌడ్ శనివారం అప్పు ల బాధతో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న వైసీపీ ఎంఎల్ఏ అభ్యర్థి బూసినే వీరూపాక్షి ఆలూరు ప్రభుత్వ హాస్పటల్లో వారి కుటుంబసభ్యులను పరమర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్