కర్నూలు: ముగిసిన హ్యాండ్ బాల్ లీగ్

73చూసినవారు
కర్నూలు:  ముగిసిన హ్యాండ్ బాల్ లీగ్
ఆదివారం కర్నూలు బి క్యాంపు క్రీడా మైదానంలో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ అడ్వకేట్ జి. శ్రీధర్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని క్రీడాకారులకు కప్పులను బహుకరించారు. ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, తరచుగా పోటీలు నిర్వహించడం ద్వారా క్రీడాకారులు వ్యక్తిగత నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చు అన్నారు. ఇలాంటి పోటీలను పెడుతున్న నిర్వాహకులను ఆయన కొనియాడారు. కప్పులు పథకాల విలువను వెలకట్టవచ్చు కానీ, మీరు ఆడుతున్న ఆటను వెలకట్టలేమని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

సంబంధిత పోస్ట్