కర్నూలు: ఏకాగ్రతతో రాణించాలి: డాక్టర్ శంకర్ శర్మ

54చూసినవారు
కర్నూలు: ఏకాగ్రతతో రాణించాలి: డాక్టర్ శంకర్ శర్మ
విద్యార్థులు చదరంగంలో ప్రతిభ చాటాలంటే ఏకాగ్రతతో రాణించాలని గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్యనిపుణులు డాక్టర్ బి. శంకర్ శర్మ సూచించారు. ఆదివారం స్థానిక స్పోర్ట్స్ అథారిటీ అవుట్డోర్ స్టేడియంలో ఒలంపిక్ డే సంబరాల సందర్భంగా జరిగిన అంతర్ పాఠశాలల చెస్ పోటీల ప్రారంభ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. చెస్ శారీరక శ్రమ కలిగిన ఆట కాదని, ఇది మేధస్సుకు సంబంధించిన క్రీడ అని అన్నారు.

సంబంధిత పోస్ట్