విరుపాపురంలో రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

71చూసినవారు
విరుపాపురంలో రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ఆలూరు నియోజకవర్గంలోని హాలహర్వి మండలం విరుపాపురం గ్రామానికి చెందిన 64 ఏళ్ల ఉలిగయ్య మంగళవారం ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఉలిగయ్య బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో మృతి చెందినట్లు తెలిపారు. ఆసుపత్రికి చేరుకున్న ఎమ్మెల్యే బి. విరూపాక్షి, మృతదేహానికి నివాళులర్పించి బాధిత కుటుంబాన్ని అండగా ఉంటామని తెలిపారు.

సంబంధిత పోస్ట్