దేవనకొండ మండలం నందు మండల కన్విన ర్ విజయ్ భాస్కర్ గౌడ్ టీడీపికార్యదర్శి కప్పట్రా ల భోజమ్మ ఆధ్వర్యంలో టీడీపిపార్టీ గెలుపు కొరకు శనివారం ఇంటింటి ప్రచారం నిర్వహిం చారు. జనసేన, బీజేపీ, టీడీపిపార్టీ నాయకులు కార్యకర్తలు గద్దెరాళ్ల, పల్లెదొడ్డి, వెంకటాపురం, బురకుంట్ట, బంటుపల్లి, చెలెళ్లుచెలిమల. బేతప ల్లి, బండపల్లి గ్రామాలలో టీడీపి అభ్యర్థి వీరభ ద్ర గౌడ్, ఎంపీ అభ్యర్థి నాగరాజు కు ఓటు వేసి గెలిపించాలని ప్రజలనుకోరారు.