వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రచార విభాగం కార్యదర్శి జనార్ధన్ నాయుడు ఆహ్వానం మేరకు మోహరం పండుగ పురస్కరించుకొని ఆలూరు నియోజకవర్గ పరిధిలోని హలహర్వి మండలం కామినహాళ్ గ్రామం నందు వెలసిన హసేన్ హూసేన్ పీర్ల దేవుళ్లను ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి , కాచాపురం సర్పంచ్ వై జయమ్మ ,జోహరపురం సంజీవరెడ్డి గార్లతో కలిసి దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కలు తీర్చుకున్నారు.