ఆలూరు టీడీపీ ఇంచార్జి వీరభద్ర గౌడ్‌ను తొలగించిన తిక్కరెడ్డి

403చూసినవారు
ఆలూరు నియోజకవర్గం టీడీపీ ఇంచార్జి వీరభద్ర గౌడ్‌ను తొలగిస్తున్నట్లు జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి తెలిపారు. శనివారం ఆస్పరిలో తిక్కారెడ్ది ఈ ప్రకటన చేశారు. సుపరిపాలనలో తొలి అడుగులో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఇంచార్జ్‌గా వీరభద్ర గౌడ్‌ను తొలగించినట్లు, ఇప్పటి నుండి వీరభద్ర గౌడ్ మాజీ ఇంచార్జ్ మాత్రమే అని తిక్కారెడ్డి స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో పార్టీ నాయకత్వంలో మార్పులు చోటు చేసుకున్నాయి.

సంబంధిత పోస్ట్