పశు వైద్య సిబ్బందితో ఏడీ సమీక్ష సమావేశం

52చూసినవారు
పశు వైద్య సిబ్బందితో ఏడీ సమీక్ష సమావేశం
సంజామల ప్రాంతీయ పశు వైద్యశాల పరిధిలోని కొలిమిగుండ్ల, సంజామల మండలాల వీఏఎస్ లు, సిబ్బందితో శుక్రవారం ప్రత్యేక అధికారి, ఏడీ డా. మోహన్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏఐ, హెచ్ఎస్, ఈటీ వ్యాక్సినేషన్ లపై ఏడీ ఆరా తీసి, కీలక సూచనలిచ్చారు. రైతులకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. పశు వైద్యాధికారులు రమేశ్ బాబు, రఘు బాలకృష్ణ, పద్మావతి, ఏహెచ్ఏలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్