గుండెపోటుతో అంగన్వాడీ వర్కర్ మృతి

64చూసినవారు
గుండెపోటుతో అంగన్వాడీ వర్కర్ మృతి
బనగానపల్లె మండలంలోని చిన్నరాజుపాళం గ్రామానికి చెందిన అంగన్వాడీ వర్కర్ తిరుపతమ్మ(58) గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు బుధవారం తెలిపారు. తిరుపతమ్మకు బీపీ డౌన్ కావడంతో చికిత్స కోసం బనగానపల్లెలోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తీసుకొచ్చారు. అక్కడి వైద్యులు చికిత్స అనంతరం శాంతిరామ్ వైద్యశాలకు తీసుకెళ్లారు. సూచించారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్