తహసీల్దార్ కార్యాలయం ఎదుట అంగన్వాడీల నిరసన

50చూసినవారు
తహసీల్దార్ కార్యాలయం ఎదుట అంగన్వాడీల నిరసన
అధికార పార్టీ నాయకులు అంగన్వాడీ వర్కర్ల పై చేస్తున్న వేధింపులను వెంటనే అరికట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బుధవారం బనగానపల్లెలో సీఐటీయూ జిల్లా కార్యవర్గ సభ్యులు జేవీ సుబ్బయ్య, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పెర్స్ యూనియన్ జిల్లా కార్యవర్గ సభ్యురాలు సరస్వతి డిమాండ్ చేశారు. ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్లకు ఇచ్చిన హామీలు డిమాండ్లను పరిష్కారించాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్