సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీలు నిరసన

58చూసినవారు
సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీలు నిరసన
అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్ హెల్పర్స్ యూనియన్ నాయకులు బుధవారం సంజామల మండల కేంద్రం సంజామల తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ అనిల్ కు వినతిపత్రాన్ని అందజేశారు. యూనియన్ నాయకులు సుజాత, దైనమ్మ, వెంకటలక్ష్మి, పద్మ తదితరులు పాల్గొన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీలను బలోపేతం చేస్తామని ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్