బనగానపల్లెలో ప్లాస్టిక్ పై దాడులు, జరిమానా

55చూసినవారు
బనగానపల్లెలో ప్లాస్టిక్ పై దాడులు, జరిమానా
ప్లాస్టిక్ నిషేధం అమలులో భాగంగా బుధవారం బనగానపల్లెలో వ్యాపారులపై అధికారులు జరిమానాలు విధిస్తున్నారు. కొత్త కూరగాయల మార్కెట్ వద్ద ప్లాస్టిక్ కవర్లు వినియోగించిన కిరాణా వ్యాపారి ఎం. కుమార్‌కు రూ. 1, 000, అలాగే గోల్డెన్ బేకరీ స్వీట్ షాప్‌కు రూ. 5, 000 జరిమానా విధించి గ్రామ పంచాయతీ ఖాతాలో జమ చేశారు. ఈవో డిప్యూటీ ఎంపీడీవో సతీష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నిషేధం అమలులో కఠినంగా వ్యవహరిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్