మంత్రిని కలిసిన అవుకు మండల జనసేన నాయకులు

56చూసినవారు
మంత్రిని కలిసిన అవుకు మండల జనసేన నాయకులు
జనసేన పార్టీ అవుకు మండల నాయకులు అజిత్ రెడ్డి, జనార్దన్ యాదవ్ ‌లు మంగళవారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర మంత్రిగా కేబినెట్ లో స్థానం దక్కించుకున్న మంత్రి నీ సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం మండలంలో పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.ఈ కార్యక్రమంలో ఇవీ ప్రసాద్, ఎంసీ రామ్, జనసైనికులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్