అవుకు: కొడుకుల పెళ్లి కావట్లేదని తల్లి ఆత్మహత్య

69చూసినవారు
అవుకు: కొడుకుల పెళ్లి కావట్లేదని తల్లి ఆత్మహత్య
కుటుంబ సమస్యలతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఓ వృద్ధురాలు విషద్రావణం తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం అవుకులో జరిగింది. మండపం వీధికి చెందిన కె.లక్ష్మీదేవి(136) ఇంట్లో ఎవరు లేని సమయంలో విషం తాగారు. ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. ఆమె కుమారుల పెళ్లిళ్లు కుదరకపోవడమే ఆందోళనకు కారణమని ఎస్సై రాజారెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్