బనగానపల్లె: నూతన షాదీఖానా నిర్మాణ పనులను పర్యవేక్షించిన మంత్రి

69చూసినవారు
బనగానపల్లె: నూతన షాదీఖానా నిర్మాణ పనులను పర్యవేక్షించిన మంత్రి
బనగానపల్లె లో నూతన షాదీఖానా నిర్మాణపనులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులతో కలిసి మంగళవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ షాదీఖానా నిర్మాణపనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్