బనగానపల్లె: రేపు విద్యుత్ అంతరాయం

53చూసినవారు
బనగానపల్లె: రేపు విద్యుత్ అంతరాయం
బనగానపల్లె మండలంలోని పాతపాడు, పసుపల గ్రామాలలోని సబ్‌స్టేషన్లలో నిర్వహించనున్న మరమ్మతుల కారణంగా రేపు శనివారం ఉదయం 9: 00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఏఈఈ శ్రీనివాసులు తెలిపారు. ప్రజలు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్