మంత్రి బిసి జనార్దన్ రెడ్డి ని కలసిన బిజ్జం భాస్కర్ రెడ్డి

68చూసినవారు
మంత్రి బిసి జనార్దన్ రెడ్డి ని కలసిన బిజ్జం భాస్కర్ రెడ్డి
రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని ఆయన నివాసంలో కొలిమిగుండ్ల టిడిపి సీనియర్ నాయకులు బిజ్జం భాస్కర్ రెడ్డి, మహాలక్ష్మి లు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న బిసి జనార్దన్ రెడ్డి కి శాలువా కప్పి సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. తమపై నమ్మకంతో అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు కొనిమిగుండ్ల ప్రజలకు, కార్యకర్తలకు బిసి కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :