రాష్ట్ర మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిర రెడ్డి బనగానపల్లెలో సంక్రాంతిలోగా సంపూర్ణంగా ప్లాస్టిక్ నిషేధం అమలు చేయాలని పంతం పట్టిన బీసీ ఇందిర రెడ్డి ఈ మేరకు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ప్లాస్టిక్ కవర్లను తీసివేయించి, వాటికి బదులుగా స్వయంగా భూమిలో కరిగిపోయే బయో డిగ్రేడ్ కవర్లను ఇచ్చి బనగానపల్లెను ప్లాస్టిక్ రహితంగా, క్లీన్ అండ్ గ్రీన్‌గా తీర్చిదిద్దుకుందామని శనివారం పిలుపునిచ్చారు.