ప్రభుత్వ శాఖలను ప్రక్షాళన చేస్తున్నాం: మంత్ర బీసీ

76చూసినవారు
ప్రభుత్వ శాఖలను ప్రక్షాళన చేస్తున్నాం: మంత్ర బీసీ
గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ శాఖలన్నింటిని ప్రక్షాళన చేస్తున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి మంగళవారం అన్నారు. అవుకు పట్టణానికి వచ్చిన బీసీ జనార్దన్‌ రెడ్డికి టీడీపీ సీనియర్‌ నాయకులు ఐవీ పక్కీరరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి చల్లా విజయ భాస్కర్‌రెడ్డి అవుకులోని ఎస్సార్బీసీ గెస్ట్‌హౌస్‌లో వివిధ వర్గాల ప్రజలతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు.

సంబంధిత పోస్ట్