బనగానపల్లెలో డయాలసిస్ రోగులను ఆదుకోవాలి

78చూసినవారు
బనగానపల్లెలో డయాలసిస్ రోగులను ఆదుకోవాలి
బనగానపల్లె నియోజకవర్గంలో డయాలసిస్ రోగులను ఆదుకోవాలని మంగళవారం ఉమ్మడి జిల్లా ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు పులి ప్రకాష్ రెడ్డి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. మూత్ర పిండాల వ్యాధితో భాధపడుతూ డయాలసిస్ అవసరమైన రోగులు కొలిమిగుండ్ల మండలంలో 9మంది ఉండగా, బనగానపల్లె నియోజకవర్గంలో 43మంది ఉన్నారన్నారు. బనగానపల్లె ఆసుపత్రిలో డయాలసిస్ పరికరాలను అందుబాటులోకి తీసుకరావాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్