డోన్ డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసులు గురువారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని బనగానపల్లిలోని స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మంత్రికి పుష్ప గుచ్ఛం అందజేశారు. ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటూ, శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పనిచేయాలని మంత్రి డీఎస్పీకి సూచించారు.