రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలి

64చూసినవారు
రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలి
గత ప్రభుత్వం విలీనం పేరుతో విద్యా వ్యవస్థను పూర్తిగా బ్రష్టు పట్టించిందని, ప్రస్తుత ప్రభుత్వం విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని బనగానపల్లెలో యూటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు సత్య ప్రకాష్ పేర్కొన్నారు. బుధవారం బనగానపల్లె పట్టణంలోని యుటిఎఫ్ కార్యాలయంలో మండల అధ్యక్షులు ప్రతాప్, కార్యదర్శి వెంకటేశ్వర్లు అధ్యక్షతన యుటిఎఫ్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్