ప్రతిఒక్కరూ మొక్కలు నాటి కాలుష్యాన్ని నివారించండి

69చూసినవారు
ప్రతిఒక్కరూ మొక్కలు నాటి కాలుష్యాన్ని నివారించండి
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి కాలుష్యాన్ని నివారించాలని బీజేపీ ఎస్సీ సెల్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు దేవానంద్ అన్నారు. ఆదివారం కోవెలకుంట్ల పట్టణంలోని ఎస్సీ కాలనీలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన అమ్మ కోసం ఓ చెట్టు కార్యక్రమం బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు లింగన్న ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా దేవానంద్ హాజరై మొక్కలు నాటారు. ఆయన మాట్లాడారు. చెట్లు ప్రగతికి మెట్లని అన్నారు.

సంబంధిత పోస్ట్