బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో "చెట్లతో స్నేహం" కార్యక్రమం

8చూసినవారు
బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో "చెట్లతో స్నేహం" కార్యక్రమం
బనగానపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మంత్రి బిసి జనార్దన్ రెడ్డి జన్మదినం సందర్భంగా మంత్రి పిఏ మురళి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నంద్యాల టిడిపి బీసీ సెల్ ఉపాధ్యక్షుడు కొండు నడిపి భూషన్న, టిడిపి నాయకులు శనివారం మొక్కలు నాటారు.భూషన్న మాట్లాడుతూ జననాయకుడు, అపర భగీరథుడు, జనహృదయాధినేత బీసీ పుట్టినరోజు సందర్భంగా  "చెట్లతో స్నేహం" మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రిలో మొక్కలను నాటడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్