బేతంచెర్ల మండలంలో గురువారం నిర్వహించిన సాధారణ తనిఖీలలో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ క్రాంతి కుమార్ పలు వాహనాలను తనిఖీ చేశారు. రోడ్ టాక్స్ చెల్లించని ట్రాక్టర్లు, అధిక లోడ్‌తో ఉన్న వాహనాలు, ఫిట్‌నెస్ లేని ఆటోలపై చర్యలు తీసుకొని 17 వాహనాలకు మొత్తం రూ. 3,12,010 జరిమానా విధించారు.