కొలిమిగుండ్లలో ఘనంగా కామిక ఏకాదశి పూజలు

63చూసినవారు
కొలిమిగుండ్లలో ఘనంగా కామిక ఏకాదశి పూజలు
బనగానపల్లె నియోజకవర్గంలోని కొలిమిగుండ్ల, సంజామల, అవుకు మండలాల్లోని హనుమంతుగుండం, కల్వటాల, అంకిరెడ్డిపల్లి, కొలిమిగుండ్ల గ్రామాల్లో బుధవారం కామిక ఏకాదశి పూజలను ఘనంగా నిర్వహించారు. విష్ణుమూర్తికి ప్రీతికరమైన కామిక ఏకాదశి పురస్కరించుకొని పలు వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక అభిషేకాలు, పూజలు, అర్చనలు నిర్వహించి, భక్తులకు ప్రసాద వితరణ చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్