బనగానపల్లెలో స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో మంత్రి

85చూసినవారు
నెలలో మూడవ శనివారం నిర్వహించే స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం బనగానపల్లె టాకీస్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ప్రారంభించారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని ప్రజలకు తాగునీటిని అందించేందుకు చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానికులకు స్వయంగా మంచినీరు పంపిణీ మంత్రి చేశారు.

సంబంధిత పోస్ట్