నంద్యాల: మానవ హక్కులకు భంగం కలిగిస్తే ఉపేక్షించం

62చూసినవారు
నంద్యాల: మానవ హక్కులకు భంగం కలిగిస్తే ఉపేక్షించం
మానవ హక్కులకు భంగం కలిగిస్తే ఉపేక్షించేది లేదని నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ నేషనల్ చైర్మన్ ఆర్ కె. కంబగిరి స్వామి హెచ్చరించారు. శుక్రవారం అవుకు ఎన్ హెచ్ఆర్పీసీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రసాదించిన మానవ హక్కులను సక్రమంగా సద్వినియోగం చేసుకొని స్వేచ్ఛగా జీవించాలని కోరారు. ఎంతటి స్థాయి వ్యక్తికైనా మానవ హక్కులకు ఉల్లంఘన కలిగిస్తే జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్